ప్రస్తుతం మార్కెట్లో ఒప్పో ఫోన్ లకి డిమాండ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ఫోన్ వినియోగదారుల ఆకర్షిస్తూ ఉంటుంది ఒప్పో. ఇక తమ కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో తెరమీదికి వస్తూ ఉంటుంది. ఇప్పటికే ఎన్నో సరికొత్త మొబైల్ ని తీసుకొచ్చి ప్రస్తుతం మొబైల్ రంగంలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే..
తాజాగా వచ్చే వారంలో ఏకంగా ఒప్పో నుంచి మూడు ఏ సిరీస్ ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది ఓపు. ఇందులో ఒకటి A11K, A12, A52 మొబైల్ లని వచ్చేవారం ఒప్పో మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు తాజాగా వెల్లడించింది.
Oppo could launch three new A-series phones in india as soon as next weekhttps://t.co/SNuG1us4kl
— Gadgets 360 (@Gadgets360) June 5, 2020