చిత్ర  పరిశ్రమలు హన్సికకి మంచి గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. అయితే హన్సిక ఎప్పుడూ తన ఫోటో షూట్ లతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది. తనదైన భంగిమల్లో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది హన్సిక. 

 

 అయితే తాజాగా ప్రముఖ ఫోటోగ్రాఫర్ అయిన సుందర్ రాము హన్సిక కు సంబంధించి ఒక ఫోటో పోస్ట్ చేశారు ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.హన్సిక  ఎంతో గార్జియస్ గా ఉంటుంది... ఫోటో షూట్ కోసం హన్సిక అప్రయత్నంగా కొన్ని భంగిమలను పాటిస్తూ ఉంటుంది. అవే  ఎక్కువగా బాగుంటాయి అంటు  ప్రముఖ ఫోటోగ్రాఫర్ రాము సుందర్ హన్సిక సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్టు చేయగా ప్రస్తుతం ఈ ఫోటో నెటిజన్లను ఆకర్షిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: