సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక ఛాలెంజ్ వస్తూ  ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇలా వచ్చిన ఛాలెంజ్ లు ఏకంగా ఎంతో మందికి హాని కలిగించాయి. ఇంకా ఎన్నో సరికొత్త ఛాలెంజ్ లు  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో.. ఈ  ఛాలెంజ్  లు వచ్చి  ఎంతో మంది ప్రాణాలను సైతం బలి తీసుకున్న విషయం తెలిసిందే.

 

 

తాజాగా మరోసారి ఛాలెంజ్ సోషల్ మీడియాలో మరో ఛాలెంజ్ వైరల్  అవుతుండగా... ఛాలెంజ్ కి  ఎంతోమందిని  ఆకర్షితులవుతున్నారు. ఒక వ్యక్తి బోర్లా  పడుకున్నప్పుడు మరో వ్యక్తి వ్యక్తి ముఖం పై మోకాలు పెట్టి ఉంచు తారు. సమయంలో కింద ఉన్న వ్యక్తి ముక్కు ముసుకు పోయినప్పటికీ గాలి  తీసుకోగలుగుతున్నాను అంటూ చెబుతూ ఉంటారు. దీనికి సంబంధించిన ఛాలెంజ్  సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇలా చేస్తున్న వారిని  పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: