భారత్ లో కరోనా కేసులు ఏ మాత్రం కూడా ఆగడం లేదు. వేల కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. వందల మరణాలు నమోదు అవుతున్నాయి. భారత్ లో గత రెండు రోజుల నుంచి దాదాపుగా పది వేల కేసులు నమోదు అయ్యాయి. నిన్న దాదాపుగా పది వేలు నమోదు కాగా నేడు కూడా అదే విధంగా పది వేల కేసులు నమోదు అయ్యాయి అని ప్రభుత్వం పేర్కొంది.

 

గడిచిన 24 గంటల్లో 9,887 మందికి కరోనా సోకింది. ఇక 294 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు అని కేంద్రం పేర్కొంది. దీనితో కేసుల సంఖ్య 2.36 లక్షలకు చేరుకుంది. యాక్టివ్ కేసులు 1.15 ఉన్నాయి అని ప్రభుత్వం చెప్పింది. ఇక మరణాలు కూడా అదే విధంగా పెరుగుతున్నాయి. 6,642 మంది కరోనాతో మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: