ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఏ మాత్రం కూడా ఆగడం లేదు. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి గాని ఎక్కడా కూడా తగ్గడం లేదు.  రోజుల వ్యవధిలో లక్షల కేసులు నమోదు అవుతున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 68 లక్షలు దాటింది. వైరస్ బాధితుల సంఖ్య 68 లక్షలు వివిధ దేశాల్లో దాటింది. 

 

ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 68,44,845 లక్షల మందికి కరోనా సోకినట్టు లెక్కలు చెప్తున్నాయి. 3,98,147 మంది కరోనా కారణంగా మరణించారు.  33 లక్షల మందిపూర్తిగా కోలుకున్నారు. ఇక మన దేశంలో కూడా కరోనా కేసులు చాలా వేగంగా నమోదు అవుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్న విషయం అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: