అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కరోనాతో మృతి చెందాడా....? అంటే అవుననే సమాధానం వినపడుతు౦ది. దావూద్ కరోనా వైరస్ తో మృతి చెందాడు అంటూ న్యూస్ ఎక్స్ అనే సంస్థ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. తనకు కరాచి నుంచి సమాచారం వచ్చింది అంటూ సదరు పోస్ట్ లో న్యూస్ ఎక్స్ పేర్కొంది. 

 

అయితే దీని మీద ఇంకా స్పష్టత రావడం లేదు. అతను మరణించడా లేదా అనే దానిపై అతని సోదరుడు స్పందించాడు. కరోనా పరిక్షలు చేసిన తర్వాత దావూద్ మరియు అతని భార్యను కరాచీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేర్పించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు. అయితే అతని మరణంపై పాకిస్తాన్ ఆర్మీ ఇంకా స్పందించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: