భారత్ లో కరోనా వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టేడ్రోస్ కీలక వ్యాఖ్యలు చేసారు. భారత్ కి కరోనా సంక్షోభం ఒక అవకాశం గా మారుతుందని ఆయన పేర్కొన్నారు. దీని ద్వారా ఆయూష్మన్ భారత్ పథకాన్ని మరింత పటిష్టంగా తీర్చిదిద్దవచ్చని ఆయన పేర్కొన్నారు. ఆర్యోగ్య వ్యవస్థను.. ముఖ్యంగా పాథామిక ఆరోగ్య వ్యవస్థల్లో మార్పులు తీసుకొచ్చేందుకు ఇదో మంచి అవకాశమన్నారు ఆయన... 

 

ఇది ఏ దేశానికైనే పెద్ద సవాలే అన్నారు టేడ్రోస్. అయితే ఈ పరిస్థితుల్లో మనం అవకాశాలను కూడా వెతుక్కోవాలని సూచించారు. ఉదాహరణకు భారత్..ప్రాథిమిక ఆరోగ్యసేవలే కేంద్రంగా ఆయుష్మన్ భారత్ పథకాన్ని పటిష్టపరచవచ్చన్నారు. పరిస్థితుల్లో పెను మార్పులను తీసుకురావచ్చని సూచించారు. కాగా కరోనా భారత్ లో ఇంకా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: