ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఏ మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకి లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఒక దేశం తర్వాత మరో దేశంలో కరోనా కేసులు నమోదు కావడం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం. అమెరికా అవగానే ఇప్పుడు బ్రెజిల్ రష్యాను కరోనా తగులుతుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా  కరోన కేసుల సంఖ్య 70 లక్షలకు చేరువలో ఉంది. 

 

6,974,721 మంది ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డారు. ఇంకో  25 వేల కేసులు వస్తే కేసుల సంఖ్య 70 లక్షలకు చేరువలో ఉంటుంది. 402,094 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 3,411,281 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇక మన దేశంలో కూడా పది వేల కేసులు నమోదు అవుతున్నాయి రోజూ

మరింత సమాచారం తెలుసుకోండి: