దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఇంకా పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. దీనితో ఇప్పుడు ఆలయాలు షాపింగ్ మాల్స్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కు తగ్గాలి అని  సూచిస్తున్నారు. మాల్స్ ని ఓపెన్ చేయడంతో కేసులు భారీగా పెరిగే అవకాశాలు ఉంటాయి అని ఆలయాల విషయంలో కట్టడి చేయడం చాలా కష్టం అని చెప్తున్నారు. 

 

ఒకసారి ప్రజలు బయటకు రావడం మొదలయింది అంటే వారిని ఆపలేరు అని కాబట్టి ఒకటికి వంద సార్లు ఆలోచించాలి అని అసలు కరోనా ప్రభావం లేని రాష్ట్రాల్లో మాత్రమే ఓపెన్ చెయ్యాలి అని సూచిస్తున్నారు. ముంబై లో హైదరాబాద్ లో చెన్నై లో ఢిల్లీ లో లాక్ డౌన్ సడలింపులు మంచివి కాదు అని చెప్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: