కరోనా పరిక్షలు ఎంతవేగంగా చేస్తే కరోనా కట్టడి అంత వేగంగా అవుతుంది. అందుకే ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా కరోనా పరీక్షలను చాలా వేగంగా  చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కరోనా పరిక్షలు మాత్రం ఇప్పుడు కాస్త ఖర్చు తో కూడిన వ్యవహారం కావడంతో కొందరు పరిక్షలు చేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. 

 

ఈ నేపధ్యంలో నిమ్స్, ఉస్మానియా కి చెందిన శాస్త్రవేత్తలు కీలక అడుగు వేసారు. పరిక్షలను కేవలం 300 ఖర్చు తో మాత్రమే నిర్వహించే విధంగా కొత్త వైద్య సదుపాయాన్ని అమలులోకి తీసుకొచ్చారు. ఐసిఎంఆర్ అనుమతి కోసం తాము ఎదురు చూస్తున్నామని అంటున్నారు. త్వరలోనే దీనికి అనుమతి వస్తే మరిన్ని కిట్స్ ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: