దేశం లో లాక్ డౌన్ విధించిననాటికంటే లాక్ డౌన్ సడలించిన నాటికే అధిక కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కేసుల విషయంలో మహారాష్ట్ర దేశంలో మొదటి స్థానం లో ఉంది. కర్ణాటకలో పాజిటివ్ కేసుల సంఖ్యా నానాటికి పెరుగుతూనే ఉంది. కరోనా మహమ్మారి సాధారణ మనుషులనే కాకుండా రక్షణ వ్యవస్థలో ని పోలీస్ సిబ్బందికి వ్యాపించి అక్కడి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. పోలీస్ శాకాహాలో ఇప్పటివరకు 3000 మందికి కరోనా టెస్టుల్లో పాజిటివ్ గా తేలింది.

 

 

అయితే కరోనా కారణంగా 30 మంది వరకు చనిపోయారు అని రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ తెలియజేసారు. వీరికి కరోనా వ్యాపించడానికి కారణం ...గత మూడు నెలలుగా ఇసోలుష వార్డ్ లలో మరియు కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీరిని డ్యూటీలో ఉండగా వ్యాపించి ఉండవచ్చని అయన భావిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ -19 సంక్షోభం దృష్ట్యా రాష్ట్రంలోని వివిధ జైళ్ల నుంచి విడుదలయ్యే ఖైదీల సంఖ్యపై ప్రశ్నించిన దేశ్‌ముఖ్, మొత్తం 9,671 మంది ఖైదీలను తాత్కాలిక బెయిల్‌పై విడుదల చేసినట్లు చెప్పారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: