భారత్ లో కరోనా కేసులు ఏ మాత్రం కూడా ఆగడం లేదు. పది వేల కేసులు ప్రతీ రోజు కూడా నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. నిన్న కూడా పది వేల కేసులకు పైగా నమోదు అయ్యాయి. 2 లక్షల 50 వేలు దాటింది కరోనా కేసుల సంఖ్య. ఇక ఇదిలా ఉంటే గత వారం వీకెండ్ లో మొత్తం కరోనా కేసు సంఖ్య చూస్తే దాదాపు 20 వేలుగా ఉంది అని  లెక్కలు చెప్తున్నాయి. 

 

గత వారాంతంలో, భారతదేశంలో మొత్తం 19,858 కొత్త కరోనా కేసులు మరియు 581 మరణాలు నమోదు అయ్యాయి. మొత్తం ఇప్పుడు 6,929 మరణాలతో 2,46,628 కేసులుగా ఉన్నాయి. నేడు కూడా భారీగా కేసులు నమోదు అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: