ఇప్పుడు లాక్ డౌన్ లో ఖాళీగా హీరోయిన్ లు ఇతర నటులు అందరూ కూడా సోషల్ మీడియాలో చాలా వరకు యాక్టివ్ గా ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఏదోక వీడియో పోస్ట్ చేయడమో లేక అభిమానులతో లైవ్ వీడియో లు చేయడమో ఏదోక రూపంలో సందడి చేస్తున్నారు. ఇక వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు కూడా సమాధానం చెప్తున్నారు. 

 

తాజాగా శృతి హాసన్ పవన్ కళ్యాణ్ గురించి ఒక్క పధం లో చెప్పాలి అని అడగగా అతను అమేజింగ్ అని చెప్పింది. ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు గానూ ఆమె ఈ విధంగా సమాధానం చెప్పింది. కాగా ఆమె పవన్ కళ్యాణ్ తో కలిసి గబ్బర్ సింగ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: