టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సరే అది సంచలనమే. ఆయన లాక్ డౌన్ లో కూడా సినిమాలను షూట్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఆయన చేస్తున్న సినిమాలకు సంబంధించిన ట్రైలర్లకు మంచి స్పందన వస్తుంది. ప్రస్తుతం ఆయన సోషల్ మీడియాలో మరో ట్రైలర్ ని విడుదల చేయడానికి సిద్దమయ్యారు. 

 

నేకేడ్ అనే టైటిల్ తో ఆయన ఒక సినిమాను తీసుకొస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ని సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒక వివాదాస్పద వ్యాఖ్య కూడా చేసారు. సినిమా పేరు ఎన్ఎన్ఎన్ గా పెట్టారు. మరి అది ఏ విధంగా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: