సెన్సషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ వివాదాలకు మరియు విచిత్ర వింతలకు కేంద్రబిందువు. లాక్ డౌన్ లో అందరూ కెమెరాలకు విశ్రాంతినిస్తే రాంగోపాల్ వర్మ మాత్రం కెమెరాలకు ఏమాత్రం విశ్రాంతి నివ్వకుండా తెగ వాడేస్తున్నాడు. లాక్ డౌన్ సమయంలో ఉహించనివిధంగా మియా మాల్కోవతో క్లైమాక్స్ , కరోనా నేపథ్యంలో కరోనా వైరస్, అదేవిధంగా నాటురమ్ గాడ్సే కాదాంశంతో  ఓ సినిమా అంటూ తెలుగు అభిమానులను ఆశ్చర్యంలో ముంచాడు.

IHG

తాజాగా న్యాక్డ్ నంగా నగ్నం(NNN)  ట్రైలర్ ని రిలీజ్ చేసి మరింత ఆశ్చర్యానికి గురిచేశాడు అయితే ఈ ట్రైలర్ రిలీజ్ అయిన ఒక్కరోజులోనే 135616 వ్యూస్ ని కొల్లగొట్టింది ..ఈ ట్రైలర్ని ఎక్కువశాతం ఇష్టపడుతూ ఉండగా కొంతమంది మాత్రం నచ్చలేదని చెబుతున్నారు. ఆర్జీవీ మరోసారి GST రేంజ్ లో NNN ను తెరకెక్కించాడు. తాజాగా ఆ మూవీ ట్రైలర్ కి సంబంధించి తన ట్విట్టర్ ఖాతాలో ఇలా..పోస్ట్ చేసాడు ...నేను రాజమౌళిని కాదు , ఇది rrr అంతకన్నా కాదు ..నేను నేనే ..ఇది నా స్టైల్ లో NNN ..చూడండి అంటూ పోస్ట్ చేసాడు....

మరింత సమాచారం తెలుసుకోండి: