టీడీపీ వైసీపీ మధ్య సోషల్ మీడియాలో ఎప్పుడూ వార్  నడుస్తూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే విజయసాయిరెడ్డి ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు నారా లోకేష్ పై విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. అయితే తాజాగా పెద్ద బాబు చిన్న బాబు లాక్ డౌన్  సమయంలో ఎక్కువగా ఒకే దగ్గర గడిపారని అప్పుడు చంద్రబాబు తన కొడుకు దేనికి సూట్ కాడు  అని గ్రహిస్తే... చంద్రబాబు కొడుకు నారా లోకేష్ తన ఫాదర్ ప్రతిదాంట్లో చెడ్డవాడు అని గ్రహించాడు ఓ ట్విట్ పెట్టాడు. 

 


 ఇక దీనికి వెంటనే కౌంటర్ ఇస్తూ తెలుగుదేశం పార్టీ కూడా ఒక ట్వీట్ పెట్టింది. ఏ1 ఏ2 అతి ఎక్కువ సమయాన్ని అవినీతికి పాల్పడిన కేసులో జైలులోనే గడిపారు అని... ఆ సమయంలో ఏ2 అసలు మంచివాడే కాదు అని ఏ1 గ్రహిస్తే... ఏ 2 మాత్రం ఏ1 ఏ విషయంలో మంచివాడు కాదు ప్రతి విషయంలో చెడ్డవాడే  అని గ్రహించాడు అంటూ కౌంటర్ ఇస్తూ ఒక ట్విట్  పెట్టింది తెలుగుదేశం పార్టీ. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: