దేశ వ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ కారణంగా విద్యార్ధులు ఏ విధంగా కష్టాలు పడుతున్నారు అనేది అందరికి తెలిసిందే. చాలా మంది విద్యార్ధులకు ఇప్పుడు భవిష్యత్తు మీద ఆందోళన మొదలయింది. ఇక సిలబస్ అవుతుందా అనే ఆందోళన కూడా తల్లి తండ్రుల్లో స్కూల్ యాజమాన్యాలు ప్రభుత్వంలో కూడా ఉన్న సంగతి తెలిసిందే. 

 

ఈ నేపధ్యంలో కేంద్రం నుంచి కీలక ప్రకటన ఒకటి వచ్చింది. పాఠశాలల్లో సిలబస్, నిర్ణీత గంటలను తగ్గించేందుకు కేంద్రం ఆలోచిస్తోందని... వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వీటిని అమలు చేసే ఆలోచన ఉందన్నారు... కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ నిషాంక్. ప్రస్తుత పరిస్థితులు, తల్లిదండ్రుల అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుని రాబోయే ఆర్థిక సంవత్సరంలో సిలబస్, పాఠశాల పనిగంటలను తక్కించే అవకాశాలను పరిశీలిస్తున్నామని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: