అమిత్ షా జన్ సంవాద్ ర్యాలీ పేరిట వర్చువల్ ప్రసంగాన్ని వినిపించినవిషయం మనందరికీ తెలిసిందే. అయితే అమిత్ షా చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు వివాదాస్పదం అయ్యింది. అయితే షా మాట్లాడుతూ 2014  ఎన్నికల  సమయంలో బీజేపీ  ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి 15 లక్షలను వారి ఖాతాలో వేస్తామని ప్రకటించిన విధంగా అందరి ఖాతాలో లాక్ డౌన్ వేళా చెల్లించామని చెప్పాడు. షా మాట్లాడుతూ రాహుల్ గాంధీ పేద ప్రజల జీరో అకౌంట్స్ లలో మీరు వేస్తానన్న డబ్బులు వేసారా అనిఅడిగారు.

 

అయితే ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ కి  షా ఈ సందరభంగా ప్రతి పేద భారతీయుడు ఖాతాలో 15 లక్షల రూపాయలను చెల్లించామని చెప్పారు. అయితే ఈ విషయమై అందాల నటి కుష్బూ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ఆమె తన ట్విట్టర్లో మాట్లాడుతూ ...హ్ ? ఇదంతా ఎప్పుడు జరిగింది ? 
2014 ఎన్నికల్లో వాగ్దానం చేసినట్లు ప్రతి ఖాతాలో 15 లక్షలు జమ చేశారు @అమిటీషా..అంటూ పోస్ట్ చేసింది. అయితే కుష్బూ స్పందించిన విధానం బట్టిచూస్తే ...ఇది సెన్సేషన్ అవుతుందని అంతా అనుకుంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: