నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య‌బాబు‌ ఈరోజు 60వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఆయ‌న ఎన్నో అద్భుత‌మైన చిత్రాల్లో న‌టించారు. ఈ త‌రం కుర్ర హీరోల‌తోనూ పోటీప‌డుతున్నారు. ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్ర‌ముఖులు, అభిమానులు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.

 

ప‌లువురు అభిమానులు బాల‌య్య‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంటున్నారు. ఈ క్ర‌మంలో బాల‌య్య‌, ఎన్టీఆర్‌, హ‌రికృష్ణ‌, జ‌య‌కృష్ణ క‌లిసి ఉన్న అరుదైన అపురూప‌ ఫొటోను ఒక‌రు ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ ఫొటో వైర‌ల్ అవుతోంది.‌

మరింత సమాచారం తెలుసుకోండి: