నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ తెర‌పై క‌నిపిస్తే చాలా అభిమానులు పండుగ చేసుకుంటారు. ఇక ఆయ‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఎంత సంద‌డి చేస్తారో ప్ర‌త్యేకంగా చెపాల్సిన అవ‌స‌రం లేదు. అయితే.. ఈ అభిమానుల్లో జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా ఒక‌రు. ఆయ‌న జై బాల‌య్య అంటూ జేజేలు ప‌లికితే.. ఎలా ఉంటుంద‌ని అనుకుంటున్నారా..? అయితే.. ఆ వీడియోనే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

 

బాల‌య్య‌బాబు‌‌ ఈరోజు 60వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సంద‌ర్భంగా శ్రేయాస్ గ్రూప్ వారు ట్విట్ట‌ర్‌లో ఆ వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో జై బాల‌య్య అంటూ జూనియ‌ర్ ఎన్టీఆర్ జేజేలు ప‌లుకుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: