నందమూరి నట సింహం బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు బాలయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఆయనతో ఉన్న జ్ఞాపకాలను నేమరవేసుకుంటూ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా తన బాబాయి బాలయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు.

 

“నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే.. నాకు ఊహ తెలిశాక చుసిన మొట్ట మొదటి హీరో మీరే.. ఈ 60వ పుట్టిన రోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను.  wish you a very Happy 60th Birthday Babai. జై బాలయ్య” అంటూ తారక్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: