దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ఫలితం మాత్రం ఉండటం లేదు అనే చెప్పాలి. ఇక మన దేశంలో మరణాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి అని నిపుణులు అంచనా వేస్తున్నారు. అవును మనకంటే ముందు కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ఇటలీ కంటే మన దేశంలో కోరనా మరణాలు చాలా తక్కువ అని చెప్తున్నారు. 

 

ఇటలీలో దాదాపు 15 శాతం వరకు మరణాలు ఉన్నాయి. అక్కడ 14.3 శాతం వరకు మరణాలు ఉన్నాయి. మన దేశంలో కేవలం 3 శాతం లోపే మరణాలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: