మాస్క్ విషయంలో ఇప్పుడు చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది. మాస్క్ మన జీవితాలను కాపాడుతుంది అనేది వాస్తవం. మాస్క్ లేకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మనిషి బ్రతకడం అనేది చాలా కష్టం అనే విషయం అందరికి అర్ధమవుతుంది. ఇక మాస్క్ ల విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. మాస్క్ ని ధరించి చాలా మంది దాన్ని రోడ్డు మీద పడేస్తున్నారు. 

 

దాని విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి గాని ఎక్కడ పడితే అక్కడ దానిని పడేస్తే అనవసరంగా ఇతరులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. తాజాగా ఒక కుక్క మాస్క్ ని నోట కరుచుకుని వెళ్తుంది. అది ఎవరో పడేసారు. ఇలాంటి వాటి కారణంగానే కరోనా వ్యాప్తి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: