IHG's 3-Year-Old ...

రాబోయే రోజుల్లో నేటి తరానికి.. నాటి తరం గురించి చెప్పవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. నటరత్న బాలకృష్ణ తన ఖాళీ సమయాన్ని తన మనవళ్లు తో చాలా అల్లరి చేస్తాడంట. ఈ విషయాన్నీ స్వయానా బాలకృష్ణటీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్ వ్యూ   లో చెప్పుకొచ్చాడు. బాలకృష్ణ చిన్నకూతురు నారా బ్రాహ్మణి కుమారుడు దేవాన్ష్ ని తాను ముద్దుగా సీఎం అని పిలుస్తానని చెప్పాడు...అయితే కాబోయే సీఎం అనుకుంటే పొరపాటే...బాలకృష్ణ  దృష్టిలో సీఎం అంటే క్లాస్ మనవడు అని అర్థం.

 

 

దేవాన్ష్ కాస్త అల్లరి చేయకుండా బుద్దిగా ఉంటాడు కాబట్టి తనకు ఆ పేరుని పెట్టినట్టు బాలయ్య చెప్పుకొచ్చాడు. ఇంకా బాలయ్య చెబుతూ..తీరిక సమయంలో దేవాన్ష్ ,నేను చాలా అల్లరి చేస్తాం ..అదే సమయంలో తమ వంశం గురించి కూడా వారికీ తెలియజేస్తూ ఉంటాను..ముఖ్యంగా మా నాన్నగారి ఫోటోలు ..వీడియోలు చూపించి వివరిస్తాను. అయితే కుటుంబం వేడుకల్లో ఎక్కువ అల్లరి నేనే చేస్తాను అని ఈ సందర్భంగా తెలియజేశాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: