దేశ వ్యాప్తంగా ఇప్పుడు లాక్ డౌన్ లేకపోతే మాత్రం భారీగా కేసులు పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. రోజు రోజుకి కేసులు పెరగడమే గాని తగ్గే అవకాశం ఉండదు. అన్ని విధాలుగా లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేసినా సరే కరోనా కేసులు ప్రతీ రోజు కూడా పది వేల వరకు నమోదు అవుతున్నాయి.

 

అలాంటిది లాక్ డౌన్ సడలించాలన్న కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్ట్ లో ఒక వ్యక్తి పిటీషన్ వేసాడు. దీనిపై స్పందించిన కోర్ట్ అతనికి 20 వేల జరిమానా విధించింది. లాక్ డౌన్ అనేది తొందరపాటు నిర్ణయం కాదని దశల వారీగా దానిని ఎత్తివేస్తారని ఆవేశం అవసరం లేదని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: