ఆంధ్రప్రదేశ్ లో కరోన కట్టడి చర్యల్లో భాగంగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కరోనా పరీక్షలను ప్రైవేటు ల్యాబ్ ల్లో చేసే విధంగా అనుమతి ఇచ్చింది ఏపీ సర్కార్. అయితే ఐసిఎంఆర్, ఎన్ఏబిఎల్ అనుమతులు ఇచ్చిన ల్యాబ్ ల్లో మాత్రమే కరోనా పరిక్షలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

 

ఇప్పటికే ఏపీ లో కరోనా పరిక్షలు 5 లక్షలు దాటేసినా సంగతి తెలిసిందే. కరోనా పరీక్షలను పెంచితే కేసులు కట్టడి అవుతాయి అని ఏపీ సర్కార్ భావిస్తుంది. మిలియన్ జనాభా లో దాదాపు పది వేల వరకు కరోనా పరిక్షలు చేస్తుంది ఏపీ సర్కార్. మరింత వేగంగా పరీక్షలను పెంచే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: