చైనాతో మా సరిహద్దుల్లోని మొత్తం పరిస్థితి అదుపులో ఉందని అందరికీ భరోసా ఇవ్వాలనుకుంటునన్నారు ఆర్మీ చీఫ్ జనరల్ నారావనే తాము కమాండర్ స్థాయి చర్చలతో చర్చలను ప్రారంభించామని అన్నారు. స్థానిక స్థాయిలో సమావేశాలతో పాటుగా... అన్ని రాంకుల కమాండర్లు చర్చలు జరుపుతారని పేర్కొన్నారు. 

 

తత్ఫలితంగా సమస్య దాదాపుగా పరిష్కరిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. చైనా భారత్ మధ్య మన చర్చలు మంచి ఫలితాన్ని ఇస్తాయని తాను భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉంటే  ఇప్పుడు సరిహద్దు వివాదంపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుంది. అసలు భారత భూభాగంలోకి చైనా వచ్చిందా లేదా అనే విషయాన్ని చెప్పాలి అని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్.

మరింత సమాచారం తెలుసుకోండి: