మన దేశంలో కరోనా కేసులు మూడు లక్షలు దాటి నాలుగు లక్షల దిశగా వెళ్తున్నాయి. కరోనా   కేసులు దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా వేగంగా పెరుగుతున్నాయి గాని ఎక్కడా కూడా తగ్గడం లేదు. కరోనా కట్టడికి లాక్ డౌన్ కూడా ఏ మాత్ర౦ ఫలితం ఇచ్చే సూచనలు కనపడటం లేదు. వేల కేసులు వందల మరణాలు నమోదు అవుతున్నాయి. 

 

అయితే మన దేశంలో కరోనా మరణాలు చాలా తక్కువగా ఉన్నాయి అని లెక్కలు చెప్తున్నాయి. కరోనా మరణాల శాతం 3 లోపే ఉంది. అంటే వందలో ముగ్గురు కంటే తక్కువగా చనిపోతున్నారు అని లెక్కలు చెప్తున్నాయి. 2.87 శాతం మాత్రమే కరోనా మరణాలు ఉన్నాయి మన దేశంలో. అమెరికాలో 11 శాతం ఇటలీ లో 8 శాతం మరణాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: