ప్రపంచవ్యాప్తంగా కరోనా ఏ మాత్రం కూడా ఆగడం లేదు. రోజు రోజుకి కరోనా కేసులు ఇప్పుడు వేగంగా పెరుగుతూనే ఉన్నాయి గాని తగ్గడం లేదు. ఇక దాదాపు అన్ని దేశాల్లో కూడా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మన దేశంలో కూడా కరోనా ఏ మాత్రం ఆగే అవకాశాలు కనపడటం లేదు.  

 

ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 78 లక్షలు దాటాయని లెక్కలు చెప్తున్నాయి. ఇక కరోనా కారణంగా 4 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు అన్ని దేశాల్లో. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 4,32,204 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇక 40 లక్షల మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. అమెరికాలో కరోనా తీవ్రత ఏ మాత్రం కూడా తగ్గడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: