చైనాలో కరోనా వైరస్ కేసులు మళ్ళీ వేగంగా నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి అక్కడ సమర్ధవంతంగా వ్యావహరించినా సరే ఇప్పుడు కేసులు మాత్రం ఆగడం లేదు. సమర్ధవంతంగా కరోనా కట్టడి చేసామని అక్కడి ప్రభుత్వం చెప్తుంది. ఇక కరోనా కట్టడి అయ్యే అవకాశ౦ మాత్రం లేదు అనే సంకేతాలు అయితే కనపడుతున్నాయి. 

 

అక్కడ తాజాగా కేసులు భారీగా నమోదు అయ్యాయి. అక్కడి ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే 57 కేసులు రాజధాని బీజింగ్ నగరంలో నమోదు అయ్యాయి. కాని అవి ఇంకా ఎక్కువగానే ఉన్నాయి అని కరోనా కేసులు చైనాలో రెండో దశ మొదలయింది అని మళ్ళీ చైనా కరోనా గుప్పిట్లోకి వెళ్లిపోతుంది అంటూ  నిపుణులు చెప్తున్నారు. చూడాలి మరి...

మరింత సమాచారం తెలుసుకోండి: