బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఇప్పుడు సంచలనంగా మారింది. అతను నేడు మధ్యాహ్నం తన ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా యావత్ సినీ ప్రపంచం దిగ్బ్రాంతికి గురైంది. నిన్నటి వరకు తమతో షూటింగ్ చేసిన హీరో నేడు అలా ఉండటాన్ని చూసి సహా నటులు కన్నీరు పెట్టే పరిస్థితి ఏర్పడింది. 

 

ఇక ఇదిలా ఉంటే అతని లాస్ట్ సినిమా చిచ్చోరేలో కార్ డోర్ గ్లాస్ నుంచి తల బయటకు పెట్టి కూర్చునే సీన్ ఉంటుంది. ఇక అదే సీన్ తన చివరి సినిమా ఇర్ఫాన్ ఖాన్ సినిమాలో కూడా ఉంది. ఇర్ఫాన్ అంగ్రేజీ మీడియం లో ఆ సీన్ ఉంది. ఇద్దరి చివరి సినిమాల్లో కూడా అదే లాస్ట్ సీన్ కావడంతో ఇప్పుడు పలువురు యాదృచ్చికం అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: