ఆఫ్రికా దేశాలను ఇప్పుడు కరోనా ఏ స్థాయిలో భయపెడుతుందో అందరికి తెలిసిందే. కరోనా కట్టడి విషయంలో ఆయా రాష్ట్రాలు ఎంత సమర్ధవంతంగా వ్యవహరించినా సరే కరోనా మాత్రం ఆగే అవకాశాలు ఏ విధంగా చూసినా సరే కనపడటం లేదు అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఘనా దేశ ఆరోగ్య శాఖా మంత్రికి కూడా కరోనా సోకింది. 

 

ఘనా దేశ ఆరోగ్య శాఖ మంత్రి క్వాకు అజిమాంగ్ మను కరోనాతో బాధ పడుతున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించారు. ఆ దేశంలో ఇప్పటి వరకు 11 వేల 400 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక తన కుమారుడికి కూడా కరోనా సోకింది అని ఆరోగ్య శాఖా మంత్రి ప్రకటించడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: