కరోనా విషయంలో ఎప్పటికప్పుడు ఐసిఎంఆర్ అప్రమత్తంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడి లో ఎప్పటికప్పుడు అన్ని రాష్ట్రాలకు కూడా కీలక సూచనలు చేస్తూ వస్తుంది ఐసిఎంఆర్. కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొనే రాష్ట్రాలకు కీలక సూచనలు చేయడమే కాకుండా కరోనా తో ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలకు అండగా ఉంటుంది. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు కీలక సూచనలు చేసింది. రికవరీ రేటు పెరుగుతుంది అని సంతోష  పడవద్దు అని, కరోనా రికవరీ రేటు విషయంలో ఆనందాలు అవసరం లేదు అని కాని కరోనా నెగటివ్ వచ్చిన రోగిని కోలుకున్న రోగిని లైట్ తీసుకోవద్దు అని స్పష్టమైన హెచ్చరికలు చేసింది. వారితో ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ప్రభుత్వాలు మానిటర్ చెయ్యాలని సూచనలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: