తెలుగు చిత్ర పరిశ్రమలో యువ హీరో కార్తికేయ కు ఒక మంచి గుర్తింపు ఉంది అనే విషయం తెలిసిందే. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా... లఘు చిత్రాలలో తనని తాను నిరూపించుకుని  ఆ తర్వాత వెండితెరపై హీరోగా పరిచయమై ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు . తన నటనతో  విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్నాడు కార్తికేయ. 

 


 అయితే తాజాగా కార్తికేయ సోషల్ మీడియాలో 100 కే ఫాలోవర్స్ మైలురాయిని అందుకున్నాడు యువ హీరో కార్తికేయ . యాక్టర్ కార్తికేయ ఎకౌంట్కి తాజాగా 100 కే ఫాలోవర్స్ వచ్చారు . అయితే స్టార్ హీరోలతో పోలిస్తే ఇది తక్కువ ఫాలోవర్స్ అయినప్పటికీ... సొంత టాలెంట్ తో అంచలంచలుగా ఎదుగుతున్న కార్తికేయకు  మాత్రం ఇది ఒక మంచి అచీవ్మెంట్ గానే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: