కరోనా వైరస్ కట్టడిలో ఎంతో సమర్ధవంతంగా వ్యవహరించిన న్యూజిలాండ్ లో మళ్ళీ కరోనా కేసులు బయటకు వచ్చాయి. అక్కడ రెండు కరోనా కేసులు నమోదు అయ్యాయి అని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల ఆ దేశంలో కరోనా లేదు అని ఆ దేశ ప్రధాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అక్కడ అనూహ్యంగా రెండు కేసులు రావడంతో సర్కార్ అప్రమత్తమైంది. 

 

న్యూజిలాండ్ దేశంలో మంగళవారం రెండు కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి అని న్యూజిలాండ్ వైద్యాధికారులు చెప్పారు.  దీనితో కరోనా వచ్చిన ప్రాంతంలో మరో సారి లాక్ డౌన్ ని అక్కడ ఒక ప్రాంతంలో విధించింది ఆ దేశ ప్రభుత్వం. ప్రధాని కూడా అప్రమత్తంగా వ్యావహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: