ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడికి కూడా ప్రత్యేక బడ్జెట్ ని ఏపీ సర్కార్ కేటాయించే అవకాశం ఉందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కరోనాకు కూడా ప్రత్యేక బడ్జెట్ ని కేటాయించాలి అని సిఎం వైఎస్ జగన్ అధికారులకు పలు సూచనలు చేసారు అని సమాచారం. ఈ నేపధ్యంలో ఇప్పుడు కరోనాకు కూడా  కొంత బడ్జెట్ ని కేటాయించే అవకాశం ఉంది అని అంటున్నారు. 

 

కరోనాతో సహజీవనం చెయ్యాలి అని సిఎం ఇప్పటికే చెప్పారు కూడా. ఇప్పట్లో కరోనా వదిలిపోయే అవకాశాలు కూడా దాదాపుగా కనపడటం లేదు అనే చెప్పాలి. అందుకే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో కరోనాను కూడా ప్రస్తావించే ఆలోచనలో ఉంది అని ఏపీ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: