కేరళలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పుడు అక్కడ పరీక్షలను చాలా వేగంగా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఏకంగా 13 లక్షల మందికి 14 రోజుల క్రితం కేరళలో 10 నుంచి 12 తరగతుల వారికి పరీక్షలు నిర్వహించింది అక్కడి రాష్ట్ర ప్రభుత్వం. అయితే వారిలో ఒకరికి కూడా కరోనా సోకినట్టు వెల్లడి కాలేదు. 

 

ఈ విషయాన్ని అక్కడి మంత్రి పేర్కొన్నారు. “నేటికి 14 రోజులు అవుతోంది.. పరీక్షలు రాసిన వారిలో ఒక్క విద్యార్థికి కూడా కరోనా సోకలేదు. పక్కా ప్రణాళికతో భౌతిక దూరం పాటిస్తూ.. పరీక్షలు నిర్వహించాం. స్కూళ్లను శానిటైజ్ చేశాం.. ప్రతి ఒక్కరికీ మాస్కులు అందజేశాం. థెర్మల్ రీడింగ్స్ ను ప్రతి ఒక్కరికీ తప్పనిసరి చేశాం. మొత్తానికి మిషన్ ను సక్సెస్ చేశాం” అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: