హైదరాబాద్ లో కరోనా తీవ్ర స్థాయిలో ఉంది. ఇప్పుడు కరోనా కట్టడికి ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నా సరే కరోనా మాత్రం కట్టడి అయ్యే అవకాశం అనేది దాదాపుగా కనపడటం లేదు అనే చెప్పాలి. ఇక తాజాగా గోకుల్ చాట్ లో కరోనా కలకలం రేగింది. గోకుల్ చాట్ యజమానికి కరోనా రావడం తో ఒక్కసారిగా హైదరాబాద్ షేక్ అయింది. 

 

అక్కడ కరోనా వచ్చింది అంటే దాదాపు హైదరాబాద్ మొత్తం వచ్చినట్టే అని అంటున్నారు జనాలు. ఎందుకు అంటే హైదరాబాద్ లో బాగా రద్దీ గా ఉండే ప్రాంతం అదే. అక్కడ కరోనా అంటే దాని తీవ్రత  భయపెడుతుంది. వేలాది మంది తింటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు అందరూ ఆస్పత్రులకు పరిగెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: