కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ఇప్పుడు ప్రపంచ దేశాలు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నాయో అందరికి తెలిసిన విషయమే. ఇక ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్నీ కూడా వందల కోట్లను దీనికి ఖర్చు చేస్తున్నా సరే వ్యాక్సిన్ మాత్రం ఇప్పట్లో వచ్చే అవకాశాలు కనపడటం లేదు. అయితే కరోనా వైరస్ కి అత్యంత తక్కువ ఖరీదు గల ఒక మందు పని చేస్తుంది.

 

ఎప్పటినుంచో వినియోగిస్తున్న త‌క్కు‌వ ఖ‌రీదు గ‌ల ఒక మందు ఇప్పుడు పని చేస్తుంది. దాని పేరు డెక్సామెథాసోన్. ఇది కరోనా బారిన పడిన వారి ప్రాణాలను రక్షిస్తుంది అని గుర్తించారు వైద్యులు. యుకె వైద్యులు దీనిని గుర్తించారు. ఇక ఇది భారీ విజయమని... కరోనాను ఎదుర్కోవడం లో ఇది చాలా తక్కువ మోతాదులో ఉపయోగపడుతుంది అని తెల్చామని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: