దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే ఫలితం ఉండటం లేదు. ప్రతీ రోజు కూడా పది వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి గాని తగ్గడం లేదు. ఇక కరోనా కేసుల విషయంలో ఇప్పుడు పరిస్థితి మరింత భయపెడుతుంది అని చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే... 

 

కరోనా కట్టడిలో భాగంగా పరిక్షల సంఖ్యను మరింత వేగవంతం చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నారు. టెస్టింగ్ సామర్ధ్యం పెంచి ప్రతీ రోజు కూడా మూడు లక్షలకు పైగా కరోనా టెస్ట్ లు చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నారు. అవసరం అనుకుంటే ప్రతీ ఇంటికి కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో కరోనా పరిక్షలు చెయ్యాలి అని నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: