వాతావరణ వివరాలు అనేది వర్షా కాలం చాలా అవసరం. ఎప్పుడు వర్హం పడుతుంది ఏంటీ అనేది తెలుసుకోవడం చాలా అవసరం.  ఇక ఉరుములు పిడుగుల గురించి సమాచారం కూడా అవసరమే. అయితే ఈ సమాచారం మాత్రం సామాన్యులకు అందడం కాస్త  కష్టంగా ఉంటుంది. అయితే ఇప్పుడు దాని కోసం ఒక యాప్ ని తీసుకొచ్చింది తెలంగాణా సర్కార్. 

 

వాతావరణం కి సంబంధించి ప్రతీ వార్త ఆ యాప్ లో ఉంటుంది. వాతావరణ సమాచారం, వర్ష సూచన వంటి సమగ్ర వివరాలతో కూడిన మొబైల్‌ యాప్‌ను తీసుకొచ్చారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్‌ వినోద్‌ కుమార్‌ వెల్లడించారు. ఆయన తన నివాసంలో టీఎస్‌ వెదర్‌ మొబైల్‌ యాప్‌, పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి ఈ సందర్భంగా ఇది సామాన్యులకు అందుబాటులో ఉంటుందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: