కరీంనగర్ లో అసలు లేదు అనుకున్న కరోనా మరోసారి భారీగా తన వ్యాప్తిని చాటడం తో ఒక్కసారిగా ప్రజలు భయపడ్డారు. తాజాగా అక్కడ భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఒక్క రోజే 13 కేసులు నమోదు అయ్యాయి అని అధికారులు వెల్లడించడం తో జిల్లాలో కలవరం మొదలయింది. ముందు అక్కడ కరోనాను దాదాపుగా కట్టడి చేసింది రాష్ట్ర సర్కార్. 

 

ఇప్పుడు మరోసారి అక్కడ కేసులు భారీగా రావడంతో కొన్ని చోట్ల లాక్ డౌన్ ని విధించారు జిల్లాలో. నగరంలో కరోనా కేసులు ఒక్క రోజే 13 నమోదయ్యాయి. కరోనా సోకినా వారిలో బ్యాంకు ఉద్యోగులు కూడా ఉన్నారని అధికారులు వెల్లడించారు. అదే విధంగా చిట్ ఫండ్ ఉద్యోగులు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: