తమిళనాడు రాజధాని చెన్నై లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. అక్కడ లాక్ డౌన్ ని మళ్ళీ విధించినా సరే ఫలితం మాత్రం కనపడటం లేదు అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. మంత్రులు ఎమ్మెల్యేలు, కీలక ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు అందరూ కూడా ఇప్పుడు కరోనా బారిన పడుతున్నారు. దాదాపు 200 మంది ఐఏఎస్ అధికారులకు అక్కడ కరోనా సోకింది. 

 

ఇక ఇదిలా ఉంటే తాజాగా 800 మంది పోలీసులకు కరోనా సోకింది. ఒక్క చెన్నైలో మాత్రం 10 రోజులుగా ప్రతిరోజూ వెయ్యికి పైగా పాజిటిక్‌ కేసులు నమోదవుతున్నాయి. వారిలో 321 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక కరోనా సోకిన వారిలో కొందరు ఎస్సై లు కూడా ప్రాణాలు కోల్పోయారు అని అక్కడి అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: