ఇప్పుడు దేశంలో వరుస భూకంపాలు కాస్త కలవరపెడుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో వరుసగా భూకంపాలు వస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భూకంపాలు ఈ మధ్య కాలంలో వరుసగా సంభవిస్తున్నాయి. తాజాగా ఓడిశా రాష్ట్రంలో భూకంపం సంభవించింది అని అధికారులు పేర్కొన్నారు. రిక్టర్ స్కేల్‌పై 3.6 తీవ్రతతో భూకంపం సంభవించి౦చింది.

 

ఒడిశాలోని రాయగడ జిల్లాలోని కాసిపూర్ ప్రాంతంలో ఈ రోజు 16:40 గంటలకు సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది. రాయగడ జిల్లా ఉత్తరాంధ్ర ను ఆనుకుని ఉంటుంది. అయితే ఉత్తరాంధ్ర లో మాత్రం అలాంటి సంకేతాలు ఏమీ కనపడలేదు అని తెలుస్తుంది. ఇక మిజోరాం లో గడిచిన 24 గంటల్లో రెండు భూకంపాలు సంభవించాయి. రెండింటి తీవ్రత 5 పైగానే నమోదు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: