సుజనా చౌదరి పై బిజెపి అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందా... అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. బిజెపి సీనియర్ నేత ఒకరు మీడియాతో మాట్లాడుతూ... రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని రాజకీయ నేతలు ఏ విధంగా కలుస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కుట్రలు చేయడం సరికాదని అన్నారు. 

 

నిమ్మగడ్డ విషయంలో తాము బహిరంగంగా యుద్ధం చేయమన్నామే గాని  ఈ విధంగా కాదని, నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనుక చంద్రబాబు ఉన్నారు అనే దానిపై ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయని... అలాంటి ప్రశ్నలకు ఈ భేటి నిదర్శనమని ఆయన అన్నట్టు తెలుస్తుంది. ఇక కామినేని శ్రీనివాస్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: