మనం చేతిలో కూరగాయలు కోసే చాకు పట్టుకుంటే అది ఎక్కడ తెగిపోతుందో అని భయ పడుతూ ఉంటాం. మన ఇంట్లో ఎవరు అయినా సరే దాన్ని పట్టుకున్నా సరే ఒకటికి వంద సార్లు జాగ్రత్తలు చెప్పి అమ్మో అయ్యో అంటూ ఉంటాం. అలాంటిది కొందరు కత్తులతో సహజీవనం చేస్తూ ఉంటారు. వాటితో స్వేచ్చగా ఆడుకునే ప్రయత్నం చేస్తారు. 

 

తాజాగా ఒక రాజ్ పుత్ వంశానికి చెందిన ఒక అమ్మాయి కత్తి తిప్పిన విధానం చూసి సోషల్ మీడియా షేక్  అవుతుంది. కత్తి వాడటం అంత సులువా అంటూ పలువురు ఆ వీడియో చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆమె చాల వేగంగా చాలా ధైర్యంగా ఆ కత్తిని ఎంతో స్వేచ్చగా తిప్పుతూ ఉంటారు. మీరు కూడా వీడియో ఒక లుక్కేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: