భారతదేశంలో పూజలకు, అదే విధంగా దేవుళ్ళను కొలిచే విషయంలో రాజీ పడే అవకాశమే ఉండదు. పూర్వికులు మనకు ఇచ్చిన ప్రతీ ఒక్కటి కూడా ఈ తరం కూడా అమలు చేస్తూ ఉంటుంది. రథయాత్రలు గాని ఇతర పూజా కార్యక్రమాలు గాని వందల ఏళ్ళ నుంచి కూడా ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే కచ్చితంగా నిర్వహిస్తూ ఉంటారు. 

 

తాజాగా కర్ణాటకలో మధురమ్మ అనే దేవతకు రథయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక రథం చాలా ఎత్తు ఉంది. దానిని అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఏ ఇబ్బంది రాకుండా వందల మంది ప్రజలు ముందుకు నడిపిస్తున్నారు. మదురమ్మ దేవత యొక్క అతిపెద్ద రథంలో ఒకటి... హుస్కూర్ బెంగళూరు సమీపంలో అంటూ ట్విట్టర్ లో హిందు దేవాలయాలకు సంబంధించిన ఒక ట్విట్టర్ ఖాతా పోస్ట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: