ఒక పక్క ఉగ్రవాదులు మరో పక్క డ్రగ్స్... సరిహద్దుల్లో పాకిస్తాన్ ఆర్మీ కుట్రలు అన్నీ ఇన్ని కావు. ఏదోక రూపంలో భారత్ ని ఇబ్బంది పెట్టాలి అని భావిస్తున్న...  పాకిస్తాన్ సరిహద్దుల్లో నానా రకాలుగా కుట్రలు చేస్తూ వస్తుంది. ఇక తాజాగా సరిహద్దులకు పాకిస్తాన్ డ్రగ్స్ ని కూడా భారీగా పంపిస్తుంది. 

 

జమ్మూ & కాశ్మీర్ లోని హెరాయిన్ ని గుర్తించారు. పాకిస్తాన్ లాహోర్లోని ఒక దుకాణం చిరునామాతో ఉన్న హెరాయిన్ అనే డ్రగ్స్ ని గుర్తించిన పోలీసులు 1.5 కిలోల పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. 3 ప్యాకెట్లలో చుట్టి, పాలిథిన్ సంచిలో కప్పినట్లు మెబ్బార్ పోలీసులు కనుగొన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ & సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: