హైదరాబాద్ లో టెకీ లావణ్య లహరీ ఆత్మహత్యకు సంబంధించి కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. ఆమె భర్త కారణంగానే ఆమె మరణించారు అని గుర్తించారు. అతనికి వివాహేతర సంబంధాలు కూడా ఉన్నాయి అని అధికారులు గుర్తించారు. అతనికి కో పైలెట్ సరీనాతో వివాహేతర సంబంధం ఉంది అని పోలీసులు వెల్లడించారు. ఆమెతో టిక్ టాక్ లో అలాగే వీడియో కాల్ లో అతను దొరికిపోయాడు అని పోలీసులు పేర్కొన్నారు. 

 

ఇదే విషయమై ఆమె పలు మార్లు అతన్ని ప్రశ్నించింది. దీనితో అతను ఆమెపై రెచ్చిపోయాడు. సరీనా తో కలిసి అతను విదేశాల్లో కూడా ఎంజాయ్ చేసాడు అని తెలిపారు. ఆఫీస్ పనులు అంటూ ఆమెతో ఎంజాయ్ చేసాడు అని వెల్లడించారు. నిలదీయడంతోనే గొడవలు జరిగాయని పోలీసులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: