ఎట్టకేలకు సచివాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి సెక్రటేరియట్ కూల్చివేత వివాదంపై ప్రభుత్వానికి అనుకూలంగా ఈ రోజు తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ ను కూల్చివేసి కొత్తది  కట్టుకునేందుకు అనుమతిచ్చింది హైకోర్టు 

 


 తాజాగా ఈ రోజు సచివాలయం కూల్చివేయొద్దు అంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఆ పిటిషన్ను కొట్టివేస్తూ ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. కొత్త సచివాలయం నిర్మాణం విధానపరమైన నిర్ణయం అని అందులో కోర్టులు జోక్యం చేసుకోవద్దు  ప్రభుత్వం వాదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: